ETV Bharat / politics

నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ ​- స్వాగతం పలకనున్న రాజధాని రైతులు - Deputy CM Pawan Kalyan

Pawan come to Secretariat : ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పవన్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కాగా, రెండో బ్లాక్‌లో సిద్ధమవుతున్న తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును పవన్​ మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు.

pawan_come_to_secretariat
pawan_come_to_secretariat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:43 AM IST

Updated : Jun 18, 2024, 9:06 AM IST

Pawan come to Secretariat : ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పవన్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కాగా, రెండో బ్లాక్‌లో సిద్ధమవుతున్న తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును పవన్​ మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. పవన్ కల్యాణ్‌ రాక నేపథ్యంలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

pawan_come_to_secretariat
pawan_come_to_secretariat (ETV Bharat)

వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్​- ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - sensation in AP politics

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా ఇవాళ ఏపీ సచివాలయానికి వస్తున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని రెండో బ్లాక్ లోని ఛాంబర్ ను పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీడ్ యాక్సిస్ రోడ్ మొదలుకొని వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ ఛాంబర్ సిద్దం- జనసేన మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు - Deputy Chief Minister Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఉదయం 8:30గంటలకు హైదరాబాద్​లోని తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్​పోర్టు చేరుకుంటారు. 9:45గంటలకు గన్నవరం ఎయిర్​ పోర్టు చేరుకుని 10:30 వరకు క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. 10:30గంటల నుంచి 11:30 వరకు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3:30 వరకు వెలగపూడిలోని సెక్రటేరియట్ చేరుకుని తన ఛాంబర్​ను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా అదే సమయంలో చంద్రబాబు నాయుడును పవన్ మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. తిరిగి సాయంత్రం 4:30గంటలకు సెక్రటేరియట్​ నుంచి బయల్దేరి 5గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు.

ఆ శాఖలే నాకు ఇష్టం.. అవే కేటాయించారు: పవన్‌ కల్యాణ్‌ - Deputy Chief Minister Pawan

Last Updated : Jun 18, 2024, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.