రష్యాలో వరంగల్ జిల్లా "కలంకారి దరీస్"కు అరుదైన అవకాశం - Warangal Kalamkari Daris - WARANGAL KALAMKARI DARIS

Warangal Kalamkari Daris Exhibited in Russia : తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా "కలంకారి దరీస్"కు రష్యాలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్ జిల్లా నుంచి కలంకారికి చోటు దక్కింది. ప్రపంచం అంతా చేతివృత్తులను ప్రచారం చేయటం కోసం ఈ ఎగ్జిబిషన్‌ను భారత రాయబారి వినయ్‌కుమార్ ప్రారంభించారు.
(ETV Bharat)

Published : Aug 2, 2024, 10:58 PM IST