చిరు 'విశ్వంభర' లుక్స్ లీక్!- సెట్స్‌లో మెగా బ్రదర్స్ సందడి- ఫొటోస్ చూశారా? - Vishwambhara Chiranjeevi Looks - VISHWAMBHARA CHIRANJEEVI LOOKS

Vishwambhara Chiranjeevi Looks: ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి లుక్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్న ఆయనను నాగబాబు, పవన్ కల్యాణ్ సోమవారం షూటింగ్ స్పాట్లో కలిశారు. చిరు కాసేపు పవన్ కల్యాణ్‌తో ముచ్చటించారు. అనంతరం జనసేనకు చిరంజీవి చెక్కు రూపంలో రూ.5 కోట్ల విరాళం అందించారు. ఇక మెగాబ్రదర్స్ రాకతో షూటింగ్ స్పాట్ కాసేపు సందడిగా మారింది.

Published : Apr 8, 2024, 5:26 PM IST
|Updated : Apr 8, 2024, 5:38 PM IST
Last Updated : Apr 8, 2024, 5:38 PM IST