సాయి పల్లవికి 'తండేల్' టీమ్ సర్ప్రైజ్- సెట్స్‌లో అవార్డ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ - Sai Pallavi Filmfare Award 2024 - SAI PALLAVI FILMFARE AWARD 2024
Sai Pallavi Filmfare Award 2024: హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్గా ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో రెండు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. ఈ క్రమంలో సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే 6సార్లు ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న హీరోయిన్గా నిలిచింది. దీంతో 'తండేల్' మేకర్స్ సెట్స్‌లో దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ చందూ , నిర్మాత అల్లు అరవింద్ ఆమెతో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. (Source: Thandel Movie Team)
Published : Jul 17, 2024, 5:29 PM IST