ఇట్స్ పోలింగ్ డే - వేలికి సిరా చుక్క అంటించుకున్న సినీ తారలు వీళ్లే - Telugu Celebrities Casted Vote - TELUGU CELEBRITIES CASTED VOTE

Tollywood Celebrities Casted Their Votes in Lok Sabha Elections 2024 : తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ప్రముఖ సినీ నటులు, దర్శకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేస్తున్నారు.
(ETV Bharat)

Published : May 13, 2024, 11:29 AM IST