ETV Bharat / photos

సమ్మర్‌లో కూల్​గా ఉండేందుకు ఈ ఫుడ్ ఐటమ్స్ బెస్ట్​! - Summer Foods For Hydration - SUMMER FOODS FOR HYDRATION

Summer Foods For Hydration
Summer Foods For Hydration : ఎండా కాలంలో చెమట రూపంలో మన శరీరంలోని నీటిని త్వరగా కోల్పోతుంటాం. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు సీ విటమిన్ పుష్కలంగా ఉండే ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. కొన్ని పండ్ల రసాలను తీసుకోవాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల సమ్మర్‌లో మన శరీరానికి చలువ లభిస్తుంది. సమ్మర్‌లో ఈ విధంగా డైట్‌లో చేర్చుకోదగిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 4:47 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.