చెక్కపై శ్రీరామ దర్బార్- కళ్లకు కట్టినట్లుగా పట్టాభిషేకం- చేతులతోనే రెండేళ్లు శ్రమించి తయారీ - Sri Rama Darbar Sculpture On Wood - SRI RAMA DARBAR SCULPTURE ON WOOD
ఉత్తర్ప్రదేశ్ కాశీకి చెందిన ఓ వ్యక్తి శ్రీరాముడిపై తనదైన రీతిలో భక్తిని చాటుకున్నాడు. దాదాపు రూ.25లక్షలు ఖర్చు చేసి కైమా చెక్కపై నాలుగున్నర అడుగుల 'రామ్ దర్బార్'ను సిద్ధం చేశాడు. ప్రస్తుతం ఈ భక్తుడు చేసిన కళాఖండం వీక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. అత్యంత ఖరీదైన రామ్ దర్బార్గా అవతరించిన రామ్ దర్బార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.
Published : Apr 19, 2024, 12:22 PM IST