విజయ్ దేవరకొండ సరసన 'యానిమల్' భామ! - విజయ్ దేవరకొండ సినిమా శ్రీలీల

Vijay Devarkonda Sreeleela : విజయ్ దేవరకొండ - డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు రెండు రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఆమె స్థానంలో యానిమల్ భామ త్రిప్తి దిమ్రిని తీసుకోబోతున్నారని సమాచారం.

Published : Jan 20, 2024, 12:34 PM IST
|Updated : Jan 20, 2024, 1:54 PM IST
Last Updated : Jan 20, 2024, 1:54 PM IST