రామోజీతో సినీ తారల మధుర క్షణాలు- ఈ అరుదైన పిక్స్ చూశారా? - Ramoji Rao Demise - RAMOJI RAO DEMISE
Ramoji Rao Photos : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు (జూన్ 8) తుదిశ్వాస విడిచారు. జర్నలిజంలోనే కాకుండా సినీ, బుల్లితెర రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఉషాకిరణ్ బ్యానర్స్ను స్థాపించి ఎన్నో క్లాసిక్ హిట్స్‌ను ఇవ్వడమే కాకుండా ఎంతో మంది సినీ తారలను ఈ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రముఖులతో గడిపిన కొన్ని మధుర క్షణాలు మీ కోసం. (ETV Bharat)
Published : Jun 8, 2024, 1:07 PM IST
|Updated : Jun 8, 2024, 1:17 PM IST
Last Updated : Jun 8, 2024, 1:17 PM IST