ETV Bharat / photos

స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం - నేతలెందరికో ఆదర్శం రామోజీరావు - Ramoji Rao passed away today

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 12:24 PM IST

Ramoji with National leaders
Ramoji With National Leaders : మీడియా దార్శనికుడైన రామోజీరావు పాత్రికేయ, సినీ రంగాల్లో ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. రాష్ట్ర, జాతీయ నేతలెందరో ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేస్తూ సంతాపం తెలిపారు. గతంలో రాష్ట్ర, జాతీయ నేతలతో రామోజీరావు మధుర జ్ఞాపకాల చిత్ర మాలిక. (ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.