ETV Bharat / photos

సెన్​ నదిపై అట్టహాసంగా విశ్వ క్రీడా సంబరం - ఓపెనింగ్​ సెరిమనీలో ఈ హైలైట్స్​ను చూశారా ? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Opening Ceremony
PARIS OLYMPICS 2024 OPENING CEREMONY : పారిస్ వేదికగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై 6,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రేక్షకులు ఈవెంట్​ను వీక్షించేందుకు హాజరవ్వగా, వారికోసం నది పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 9:30 AM IST

Updated : Jul 27, 2024, 10:34 AM IST

Last Updated : Jul 27, 2024, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.