ETV Bharat / photos

క్యాంటీన్​లో మోదీ లంచ్​- టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ముచ్చట్లు! - tdp mp rammohan naidu modi

Modi Lunch At Parliament Canteen
Modi Lunch At Parliament Canteen : పార్లమెంట్ క్యాంటీన్​లో పలువురు ఎంపీలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోజనం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో ముచ్చటించారు. మోదీతో కలిసి భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిత్, ఫాంగ్నోన్ కొన్యాక్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్​ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర తదితరులు ఉన్నారు.
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 4:45 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.