వారణాసి టు వయనాడ్- లోక్‌సభ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండేది ఇక్కడే! - key contestants in 2024 elections - KEY CONTESTANTS IN 2024 ELECTIONS
Key Contestants In 2024 Lok sabha Elections : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నేతలు వారి ప్రచారాల్లో బిజీబిజీగా గడిపేస్తుంటే ప్రజలు మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరికెంత మెజార్టీ వస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖులు పోటీలో ఉన్న నియోజకవర్గాలపై ప్రజలు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. వారణాసి నుంచి వయనాడ్ వరకూ కీలక స్థానాలు, ఆయా చోట్ల ప్రముఖులు, రాజకీయ వారసుల పోటాపోటీపై ఉత్కంఠ నెలకొంది.
Published : Mar 26, 2024, 7:38 PM IST
|Updated : Mar 26, 2024, 7:58 PM IST
Last Updated : Mar 26, 2024, 7:58 PM IST