అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఈ కోట్స్‌తో మీ జీవితంలో ముఖ్యమైన వారికి విషెస్ చెప్పండి! - international womens day
International Womens Day 2024 : ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది. అది తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, స్నేహితురాలిగా.. ఇలా ఏదో రూపానా ఉంటారు. మరి అలాంటి వారి పట్ల మీ కృతజ్ఞత, అభిమానాన్ని తెలియజేయడానికి మహిళా దినోత్సవం బెస్ట్. వారు మీకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ వారికి మెసేజ్ రూపంలో విషెస్ చెప్పాలనుకుంటే "ఈటీవీ భారత్" మీకు స్పెషల్ కోట్స్ అందిస్తోంది.
Published : Mar 7, 2024, 3:05 PM IST