ఐస్‌ల్యాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం విస్ఫోటనం- 3కి.మీ వ్యాపించిన లావా, అధికారులు అలర్ట్ - volcanic eruption in india
Iceland Volcano Erupts Again : ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండ్‌వాక్‌కు ఉత్తరాన ఉన్న సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో సమీపంలోని ప్రాంతాలకు లావా వ్యాపిస్తుందని ఐస్‌ల్యాండ్ వాతావరణ కార్యాలయం తెలిపింది. ఆ ఫొటోలు మీ కోసం.
Published : Feb 9, 2024, 10:46 AM IST