మృగశిర కార్తె స్పెషల్ - కిక్కిరిసిపోయిన చేపల మార్కెట్లు - huge rush at Fish Markets
Huge Rush at Fish Markets Due to Mrigasira Karthi : మృగశిర కార్తె అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది చేపలు. ఈ రోజు మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని పలు చేపలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. అయితే ఈరోజే ప్రత్యేకంగా చేపలు తినడానికి కారణం ఏంటి? మన పూర్వీకులు ఏం చెబుతున్నారంటే? (ETV Bharat)
Published : Jun 7, 2024, 10:33 AM IST