వయనాడ్ విలయానికి 184 మంది బలి- అదానీ రూ.5 కోట్ల సాయం - wayanad landslide 2024 - WAYANAD LANDSLIDE 2024
![వయనాడ్ విలయానికి 184 మంది బలి- అదానీ రూ.5 కోట్ల సాయం - wayanad landslide 2024 wayanad landslide 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/1200-675-22095040-thumbnail-16x9-wayanad-landslide-2024.jpg?imwidth=3840)
Wayanad Landslide 2024 : కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గల్లంతైన వారి కోసం సైన్యం, నేవీ, NDRF బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాధితులను వెలికి తీసేందుకు జాగిలాలను సైతం సైన్యం రంగంలోకి దింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి ఖురియన్ తెలిపారు.
(Assosiated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jul 31, 2024, 6:30 PM IST