ETV Bharat / photos

చిలీ కార్చిచ్చు బీభత్సం- 112కు చేరిన మృతుల సంఖ్య- 20వేల ఎకరాలు బూడిద! - chile forest fire news

Chile Forest Fire 2024
Chile Forest Fire 2024 : అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాగ్ని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 112కు పెరిగింది. ఇప్పటికే 8 వేల హెక్టార్ల అటవీప్రాంతం కాలి బూడిదైంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. 1600 మంది నిరాశ్రయులవ్వగా, 200 మంది ఆచూకీ లేదని పోలీసులు తెలిపారు.
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 6:44 AM IST

Updated : Feb 5, 2024, 8:28 AM IST

Last Updated : Feb 5, 2024, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.