ఒక్క వ్యక్తి కారణంగా 3.48 లక్షల ఎకరాల అడవి భస్మం - California Wildfire - CALIFORNIA WILDFIRE
California Wildfire : అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్చిచ్చు ‘ది పార్క్‌ఫైర్' అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తూ పరిసరాలను కాల్చి, బూడిద చేస్తోంది. ఇప్పటి వరకు 3.48 లక్షల ఎకరాలను దహనం చేసింది. శనివారం ఒక్క రోజే 1.5 లక్షల ఎకరాలు కాలిపోయినట్లు సమాచారం. (Associated Press)
Published : Jul 28, 2024, 12:46 PM IST