ETV Bharat / photos

భారీ వర్షాలతో బ్రెజిల్​ అతలాకుతలం- 56మంది మృతి- చరిత్రలో ఇదే తొలిసారి! - Brazil Rains 2024 - BRAZIL RAINS 2024

brazil floods 2024
Brazil Floods 2024 : దక్షిణ బ్రెజిల్‌ను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్రెజిలియన్‌ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో వరదలు పోటెత్తి 56 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గల్లంతైనట్లు ఆ దేశ పౌర రక్షణ విభాగం తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 8:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.