శీతాకాలంలో మీ జుట్టుకు నూనె రాస్తున్నారా? ఎన్ని లాభాలో తెలుసా? - hair oil health benefits
Benefits Of Apply Oil On Hair Winter Season : చలి కాలం వచ్చిందంటే చాలు దగ్గర్లోని కిరాణా షాపులలోనో లేదా సూపర్ మార్కెట్లోనో మాయిశ్చరైజర్, బాడీలోషన్ కొనుక్కుంటాం. శీతాకాలం ముగిసేంత వరకూ వాటిని వాడుతూ చర్మాన్ని సంరక్షించుకుంటాం. కానీ అదే సమయంలో జుట్టుపై కూడా చలి ఎఫెక్ట్ ఉంటుంది. మరి హెయిర్‌ను సంరక్షించుకోవాలనే విషయం ఎంత మందికి తెలుసు? అందుకు చిట్కాలు ఏమైనా ఉన్నాయా?
Published : Jan 27, 2024, 7:22 PM IST