బంగ్లాదేశ్ అధ్యక్షుడి నివాసం ముట్టడి- రాజీనామాకు నిరసనకారుల డిమాండ్
Bangladesh Protesters Seize Presidential Palace : బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. తన పదవికి షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం అధ్యక్షుడి రాజీనామా సహా ఐదు డిమాండ్లను విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. అనంతరం రాత్రి బంగా భవన్వైపు దూసుకెళ్లాయి. దీంతో సైన్యం వారిని బారికేడ్లతో అడ్డుకుంది. (ANI)
Published : Oct 23, 2024, 10:27 AM IST