అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ HD ఫొటోలు- మీరు చూశారా? - అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ
Ayodhya Pran Pratishtha Photos : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ చారిత్రక ఘట్టానికి 7 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫొటోలు మీకోసం.
Published : Jan 22, 2024, 2:46 PM IST
|Updated : Jan 22, 2024, 3:14 PM IST
Last Updated : Jan 22, 2024, 3:14 PM IST