రూ.1.01 లక్షల స్త్రీధనం, ఏడాదికి సరిపడా సరకులు- గ్రాండ్గా సామూహిక వివాహాలు చేసిన అంబానీ ఫ్యామిలీ - Ambani Mass Wedding - AMBANI MASS WEDDING
Ambani Mass Wedding : తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహా వేడుకలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు మంగళవారం ఓ 50 పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. (ANI, ASSOCIATED PRESS)
Published : Jul 3, 2024, 11:32 AM IST