వరుడికి వందేళ్లు, వధువుకు 96ఏళ్లు- ఆ ఘట్టానికి గుర్తుగా పెళ్లి! - 100 Year OldMan Marries 96 Year Old - 100 YEAR OLDMAN MARRIES 96 YEAR OLD
100 Year Old Man Marries 96 Year Old Bride : ప్రేమకు వయసుతో సంబంధంలేదని ఆ వృద్ధ జంట నిరూపించింది. నూరేళ్ల వయసులోనూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని చాటి చెప్పింది. అమెరికాకు చెందిన హెరోల్డ్ టెరెన్స్, ఆయన ప్రియురాలు జీన్ స్వెర్లిన్‌లు ఫ్రాన్స్‌లోని క్వారంటాన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు. (Associated Press)
Published : Jun 9, 2024, 2:17 PM IST