ETV Bharat / opinion

రైతుభరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలకనిర్ణయం - వారికి మాత్రమేనట - Pratidwani Debate on Raithu Bharosa - PRATIDWANI DEBATE ON RAITHU BHAROSA

Prathidwani Debate on Raithu Bharosa : ఆరుగాలం కష్టపడే అన్నదాతకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుభరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. సాగుచేసే నిజమైన రైతన్నకే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం ఎప్పటికి ఏ రూపంలో రైతులకు అందనుంది? దీనిపై ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని

Prathidwani Debate on Raithu Bharosa
Prathidwani Debate on Raithu Bharosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 10:22 AM IST

Prathidwani Debate on Raithu Bharosa : రైతుభరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్న నినాదానికి అనుగుణంగా సంస్కరణలకు సిద్ధం అయింది. ఆ దిశగానే ఇటీవలే జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఇదే విషయంపై లోతుగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సుదీర్ఘమథనం అనంతరం రైతుభరోసా విధివిధానాల కోసం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోమంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలతో చర్చించి జూలై 15కల్లా నివేదిక ఇవ్వాలని నిర్థేశించారు సీఎం. మరి ఈ సీజన్ పెట్టుబడి సాయం, ఎప్పటికి ఏ రూపంలో రైతులకు అందనుంది? ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి? అందుకు రైతుసంఘాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.