Pratidhwani On Cancer Prevention : క్యాన్సర్ ఈ మాట వింటేనే కాళ్ల కింద నేల కదిలిపోతోంది. కొంతకాలంగా అంతలా ప్రజల్ని భయపెడుతున్నాయి రకరకాల క్యాన్సర్లు. ప్రజారోగ్యాలకు ముప్పుగా నిశ్శబ్దంగానే ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ఆహారకల్తీలు, జీవనశైలి సమస్యలతో కొత్తరకాల క్యాన్సర్లు పెనుసవాల్‌గా మారుతున్నాయి. జీవితాల్ని కాకవికలం చేస్తున్నాయి. వ్యాధిబారిన పడ్డవారు శారీరకంగా నష్టపోవడంతోపాటు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్లంతా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? అందుబాటులోకొస్తున్న టెక్నాలజీ పాటు వీటి చికిత్సల్లో వస్తోన్న మార్పులు ఏమిటి? ఏయే క్యాన్సర్లకు ఎలాంటి చికిత్సలున్నాయి? క్యాన్సర్లను జయించే మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేటి ప్రతిధ్వని చర్చ.
క్యాన్సర్‌ను జయించే మార్గాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యుల సలహాలు
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వస్తోన్న మార్పులేంటి? - ఏయే క్యాన్సర్లకు చికిత్సలున్నాయి
Published : Oct 9, 2024, 12:06 PM IST