ETV Bharat / opinion

రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు! - ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? - Registration Charges in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 10:12 AM IST

Prathidwani On Registration Charges Hike : రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగంగా పూర్తిచేసే ప్రయత్నాల్లో అధికారులు మునిగిపోయారు. కొత్త ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

Prathidwani
Increase in Registration Charges (ETV Bharat)

Prathidwani on Increase in Registration Charges : రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు కసరత్తును ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్తరుసుములు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగంగా పూర్తిచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు అధికారులు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి?

ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు కొనాలి అనుకునే వారిపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ విషయంలో నిపుణులు, రియల్‌ఎస్టేట్ రంగం ప్రతినిధులతో పాటు పౌరసమాజం నుంచి ఎలాంటి వినతులు ఉన్నాయి? తుది ఛార్జీల నిర్ణయంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఎలా వ్యహరిస్తే మేలు? ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? వ్యవసాయ భూములు, ప్లాట్లు, స్థిరాస్తి నిర్మాణాలపై ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ఛార్జీల ప్రభావం ఎలా ఉంది? సాధారణంగా రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు కసరత్తు ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటుంది? ప్రభుత్వం అన్నట్లుగా ఆగస్ట్ 1నుంచే ఛార్జీలు పెరుగుతాయా? పెంపు నిర్ణయంతో ఎవరెవరిపై ఎంతభారం పడొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.