ETV Bharat / opinion

నీటితోనే శాంతి సాకారం అంటున్న ఐరాస - మరి రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యం ఎంత? - Prathidhwani Debate on Water Issue

Prathidhwani Debate on Water Issue‍ : నీటితోనే శాంతి సాకారమని ఐరాస అంటోంది. నీటి నిర్వహణ, పంపిణీ ప్రణాళికల్లో స్పష్టత అవసరమని, అప్పుడే ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధ్యమని ప్రకటించింది. మరి తెలంగాణలో నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యం ఎంత? ఎండాకాలంలో నీటిఎద్దడి రాకుండా కాపాడుకునేదెలా? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.

WATER CRISIS
WATER CRISIS
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 10:49 AM IST

Prathidhwani Debate on Water Issue‍ : నీరు శాంతిని సృష్టించగలదు సంఘర్షణను సైతం రేకిత్తించగలదు. జల సంరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమతి ఇచ్చిన నినాదమిది. జలవనరుల నిర్వహణ, పంపిణీలో స్పష్టమైన ప్రణాళికలను అమలు చేస్తే సమాజంలో ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధించవచ్చని ఐరాస సూచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యం ఎంత? ఎండాకాలంలో నీటిఎద్దడి బారిన పడకుండా ఉండాలంటే నీటి వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Precautions to Avoid Water Crisis : చెరువులు, బావుల్లో క్రమంగా తగ్గిపోతున్న నీటిమట్టాలు. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీర నుంచి హైదరాబాద్‌కు నీరు తరలిస్తున్నారు. మరోవైపు వృథాగా రోడ్లపై ప్రవహిస్తున్న బోర్లు, నల్లాల్లోని నీరు. వ్యక్తిగతంగా, సామాజికంగా నీటి వృథాను అరికట్టడంలో పాటించాల్సిన పద్ధతులు ఏంటి. జలసంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నగరాలేవి? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.