ETV Bharat / opinion

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పరుగులు - స్థిరాస్తి, ఐటీ రంగం మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? - Real Estate in Hyderabad - REAL ESTATE IN HYDERABAD

Prathidhwani Debate On Real Estate : హైదరాబాద్‌ మహానగరం చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి పరుగులు తీస్తోంది. మెట్రో రైల్‌ విస్తరణ, రీజనల్‌ రింగ్‌రోడ్డు, ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు ప్రణాళికలతో నగరం పట్టణ రాష్ట్రం దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రకటించిన ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఇదే నేటి ప్రతిధ్వని

Prathidhwani Debate on Real Estate in Hyderabad
Prathidhwani Debate on Real Estate (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 9:57 AM IST

Prathidhwani Debate On Real Estate in Hyderabad : హైదరాబాద్​ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే మహానగరం చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి పరుగులు తీస్తోంది. మెట్రో రైల్‌ విస్తరణ, రీజనల్‌ రింగ్‌రోడ్డు, ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు ప్రణాళికలతో నగరం పట్టణ రాష్ట్రం దిశగా అడుగులేస్తోంది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదవుతున్నాయి. నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో భాగమైన కొండాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ చుట్టుపక్కల కేంద్రీకృతమైంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రకటించిన ప్రణాళికలు ఎలా ఉన్నాయి? రియల్‌ జోరు పెంచుతునే, అందరికీ అందుబాటులో నగరమన్న ట్యాగ్ పోకుండా ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు సాగాలి? స్థిరాస్తి రంగం పరుగులు పెట్టాలంటే అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి. నగరాభివృద్ధిలో మాస్టర్‌ప్లాన్ల పాత్ర ఎలా ఉండాలి? స్థిరాస్తి, ఐటీ రంగం మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? ఇదే నేటి ప్రతిధ్వని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.