Prathidhwani on IT Employees Layoffs 2024 : ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మరింత తీవ్రస్థాయికి చేరుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలతోపాటు స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఎగుమతుల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన ఐటీ రంగం ఎందుకు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది? వేల సంఖ్యలో ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి?
Tech Layoffs in 2024 : పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉద్యోగుల్ని ఎందుకు తొలగిస్తున్నాయి? ఉద్యోగుల తొలగింపులపై కంపెనీలు చెబుతున్న కారణాలేంటి? ఏఐ ఉపయోగిస్తున్న టెక్ కంపెనీల్లో తొలగింపులు అధికం. మన ఐటీ రంగంపై పాశ్చాత్యదేశాల ఆర్థికసంక్షోభం ప్రభావం ఎంత? పరిస్థితి ఇలాగే ఉంటే ఐటీ రంగంలో ఎలాంటి మార్పులొస్తాయి? ప్రతికూల పరిస్థితులకు ఎదురీది నిలదొక్కుకోవాలంటే టెకీలు ఏఏ అంశాల్లో మెరుగైన నైపుణ్యాలు సాధించాలి? ఇదే నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">