ETV Bharat / opinion

వాడివేడిగా ట్రంప్‌ - కమలాహారిస్ అధ్యక్ష ఎన్నికల చర్చ - పైచేయి ఎవరిదంటే? - Debate on Trump and Kamala Harris - DEBATE ON TRUMP AND KAMALA HARRIS

Debate on Donald Trump and Kamala Harris : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై రోజురోజుకు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రపంచమంతా ఎన్నాళ్లో వేచిన సమయం రానే వచ్చింది. వాడివేడిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మధ్య జరిగిన ఎన్నికల చర్చలో ఎవరు గెలిచారు? వీరిద్దరి మధ్య మధ్య తొలి డిబేట్ ఎలా సాగింది? ఎన్నికల వాతావరణంపై దీని ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు? ఇదే నేటి ప్రతిధ్వని.

Prathidhwani on Donald Trump and Kamala Harris Debate
Debate on Donald Trump and Kamala Harris (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 11:28 AM IST

Updated : Sep 12, 2024, 11:43 AM IST

Prathidhwani on Donald Trump and Kamala Harris Debate : గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భం రానే వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల మధ్య మొదటి ముఖాముఖిని కోట్లాదిమంది కళ్లప్పగించిన వీక్షించారు. మరి ఇటు ట్రంప్ అటు కమలాహారీస్ మధ్య జరిగిన ఈ వాడీవేడీ చర్చలో ఎవరు గెలిచారు? అమెరికన్ మీడియా నుంచి ప్రతిదేశంలోనూ ఇప్పుడిదే ప్రశ్న! మరి కీలకమైన డిబేట్‌లో అసలు ఏ ఏ అంశాలకు చర్చకు వచ్చాయి? వాటికి అధ్యక్ష అభ్యర్థులు ఎలా స్పందించారు? ఈ చర్చ ఫలితం ప్రభావం అమెరికా ఎన్నికలపై ఎలా ఉండబోతోంది? మొత్తంగా ట్రంప్ - కమలా హారీస్‌లో ఎవరు గెలిస్తే అమెరికన్లకు ఏంటి? ప్రపంచానికేమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Sep 12, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.