ETV Bharat / entertainment

వినాయక చవితి స్పెషల్​ - ఈ వీకెండ్​లో 14 క్రేజీ సినిమా/సిరీస్​లు - This weekend OTT Movies - THIS WEEKEND OTT MOVIES

This weekend OTT Movies : వీకెండ్ వచ్చేసింది. పైగా వినాయక చవితి పండగ సెలవ ఉండటం వల్ల ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా వీడియో, సోనీలివ్ సహా పలు ఓటీటీల్లోకి బోలేడు సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. తెలుగులో 11 కొత్త సినిమాలు, 3 వెబ్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు, సిరీస్ ఏంటి? ఏఏ ఓటీటీల్లో అవి ఉన్నాయో తెలుసుకుందాం.

source Getty Images
Getty Images (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 12:53 PM IST

This weekend OTT Movies : వీకెండ్ వచ్చేసింది. పైగా వినాయక చవితి పండగ సెలవ ఉండటం వల్ల ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా వీడియో, సోనీలివ్ సహా పలు ఓటీటీల్లోకి బోలేడు సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. తెలుగులో 11 కొత్త సినిమాలు, 3 వెబ్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు, సిరీస్ ఏంటి? ఏఏ ఓటీటీల్లో అవి ఉన్నాయో తెలుసుకుందాం.

డబుల్ ఇస్మార్ట్ (ప్రైమ్ వీడియో) - ఉస్తాద్​ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్​ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ రీసెంట్​గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో ఈ చిత్రం నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్​కు వచ్చేసింది.

కాల్ మి బే (ప్రైమ్ వీడియో) - లైగర్ భామ అనన్య పాండే నటించిన వెబ్ సిరీస్ కాల్ మి బే తెలగులోనూ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. దీనికి మంచి రివ్యూలు వచ్చాయి.

సింబా (ప్రైమ్ వీడియో, ఆహా వీడియో) - జగపతి బాబు, అనసూయ కాంబోలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సింబా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి విడుదలైంది. ప్రైమ్ వీడియో, ఆహా వీడియోల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

భార్గవి నిలయం (ఆహా వీడియో) - మలయాళం స్టార్​ టొవినో థామస్​ నటించిన హారర్​ మూవీ భార్గవి నిలయం ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

సత్య (ఆహా వీడియో) - వినాయక చవితి సందర్భంగా ఆహాలోకి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సత్య మూవీ వచ్చింది.

వెల్‌కమ్ 2 లైఫ్ (ఈటీవీ విన్) - కొరియన్ వెబ్ సిరీస్ వెల్‌కమ్ 2 లైఫ్ తొలిసారి ఈ సిరీస్ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.

నింద (ఈటీవీ విన్) - వరుణ్ సందేశ్ నింద చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.

అడియోస్ అమిగో (నెట్‌ఫ్లిక్స్) - మలయాళం కామెడీ మూవీ అడియోస్ అమిగో నెట్‌ఫ్లిక్స్​లో తెలుగులో అందుబాటులో ఉంది.

విస్ఫోట్ (జియో సినిమా) - క్రైమ్ థ్రిల్లర్ విస్ఫోట్ జియో సినిమాలోకి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఇందులో నటించారు. తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంకా హాలీవుడ్ మూవీ ది ఫాల్ గయ్ (జియో సినిమా), తనావ్ 2 వెబ్ సిరీస్(సోనీ లివ్), బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ (నెట్‌ఫ్లిక్స్), ఇంగ్లిష్ సినిమా ది పర్ఫెక్ట్ కపుల్ (నెట్‌ఫ్లిక్స్), యాక్షన్ డ్రామా ఏజెంట్ రెకాన్ (ప్రైమ్ వీడియో) కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

బాలీవుడ్​ భారీ సీక్వెల్​ మూవీలో ప్రభాస్​, సూర్య! - Prabhas Suriya Cameo Roles

బాలయ్య - బోయపాటి 'బీబీ 4'లో విలన్​గా టాలీవుడ్ హీరో! - ఎవరంటే? - Balakrishna Boyapati BB4 Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.