ETV Bharat / entertainment

ఒత్తిడిలో విజయ్- భారమంతా అతడిపైనే! - Vijay Devarakonda Upcoming Movie - VIJAY DEVARAKONDA UPCOMING MOVIE

Vijay Devarakonda Upcoming Movie: విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతోనైనా గట్టి కమ్​బ్యాక్ ఇవ్వలని రౌడీ బాయ్ రెడీ అవుతున్నాడు.

EVijay Devarakonda Upcoming Movie
Vijay Devarakonda Upcoming Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 9:07 PM IST

Vijay Devarakonda Upcoming Movie: విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' లాంటి హిట్స్ తర్వాత ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. మ్యూజిక్ హిట్ అయిన 'ఖుషీ' లాంటి సినిమా కూడా థియేటర్లో ఎంటర్టైన్ చేయలేకపోయింది. తాజాగా రిలీజైన ఫ్యామిలీ స్టార్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో ఫెయిల్ అయింది. కెరీర్లో ఫ్లాప్స్ ఎక్కువ కావడం విజయ్ మార్కెట్​ని తగ్గిస్తుంది. ఇప్పుడు అర్జెంట్​గా విజయ్​కి ఓ హిట్ కావాలి. మేకర్స్ అతడిపై పెడుతున్న బడ్జెట్​కు తగ్గ కలెక్షన్స్ విజయ్​కి చాలా అవసరం.

2023లోనే నానితో జెర్సీ సినిమా చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కృతి శెట్టి అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాలో నటించిన మమిత బైజు నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మేకర్స్ మాత్రం ఇంకా హీరోయిన్ ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, సాయి సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిపి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. VD12 అనే టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ ఒక పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ విజయ్ కలసివచ్చే అవకాశం ఉంది.

ఇక గౌతమ్ తిన్ననూరి పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలుగులో మంచి హిట్ అయిన జెర్సీ హిందీ ప్రేక్షకులను కనీసం థియేటర్ల దగ్గరకు తీసుకురాలేకపోయింది. స్లో నెరేషన్ తో పాటు అప్పటికే అటువంటి సినిమా కథలు హిందీలో రావడం ఆ సినిమాకు మైనస్ గా మారాయి. అంతేకాకుండా గౌతమ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న రామ్ చరణ్ తో సినిమా కూడా పట్టాలెక్కలేదు. విజయ్ తో పాటు గౌతమ్ కెరీర్ కు కూడా ఎంతో ముఖ్యమైంది ఈ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్, దిల్​రాజు- వీడియో చూశారా? - vijay devarakonda surprise fan

'ఫ్యామిలీ స్టార్' రికార్డు - అక్కడ రిలీజవ్వనున్న తొలి తెలుగు సినిమా ఇదే! - Family Star South America Release

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.