ETV Bharat / entertainment

బుల్లితెరపై వరుణ్ తేజ్, లావణ్య - వేరు కాపురంపై క్లారిటీ! - varun tej lavanya television

Varun Tej Lavanya Tripathi :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి బ్యూటీ లావణ్య త్రిపాఠి లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. అప్పటి నుండి ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ జంట తొలిసారి కలిసి బుల్లితెరపై సందడి చేశారు. అక్కడ తమ ఫస్ట్ హాలీడే ట్రిప్ ఎక్కడ స్పెండ్ చేశారు చెపారు. అలాగే తాము మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వేరే కాపురం పెట్టారో లేదో క్లారిటీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 12:49 PM IST

Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్​ - లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్​ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఆ తర్వాత ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడీ జంటకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. పెళ్లి తర్వాత వీరు ఏం చేసినా, లేదా వీరికి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసినా అది సోషల్​ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది.

అయితే ఇప్పటి వరకు వెండితెరపై కలిసి సందడి చేసిన వరుణ్​-లావణ్య జంట తొలిసారి బుల్లితెరపై కలిసి సందడి చేశారు. ఓ సింగింగ్ కాంపిటీషన్​ ప్రోగ్రామ్​కు గెస్ట్​లుగా హాజరై ఆడియెన్స్​కు ఇంట్రెస్టింగ్ కబుర్లు చెబుతూ అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో వరుణ్ - లావణ్య తమ లవ్ లైఫ్​​ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్​ విషయాలను తెలియజేశారు.

తామిద్దరు తొలిసారి కలిసినప్పుడు లావణ్య వేసుకున్న డ్రెస్ కలర్ బ్లూ కలర్ డెనిమ్ జాకెట్​ అని చెప్పారు వరుణ్ తేజ్​. తమ ఫస్ట్ హాలీడే ట్రిప్​ కోసం​ థాయ్​లాండ్ వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. ఇక వరుణ్​కు బిర్యానీ అంటే ఫేవరెట్ ఫుడ్ అని చెప్పింది లావణ్య. అలా ఇంకా పలు విషయాలను తెలియజేసింది. ఆద్యంతం నవ్వులుగా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

కలిసే ఉంటున్నాం : మరో ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్​ తాను వేరే కాపురం పెట్టినట్లు వస్తున్న వార్తలపై మాట్లాడింది లావణ్య. అందులో నిజం లేదని చెప్పింది. తాను అత్తమామలతో కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తన అత్త, వరుణ్ వాళ్ల అమ్మ తనను చాలా బాగా చూసుకుంటుందని తెలిపింది.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటించిన ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్​కు రెడీగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్​డ్రాప్​లో కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించింది. మార్చి 1న సినిమా రిలీజ్ కానుంది. ఇక లావణ్య త్రిపాఠి రీసెంట్​గా మిస్ పర్ఫెక్ట్ సిరీస్​తో అలరించి హిట్​ను అందుకుంది.

అఖిల్ హైపర్ యాక్టివ్ - కానీ చైతూనే అలాంటోడు : వైరల్​గా అమల కామెంట్స్!

SSMB 29 కోసం జక్కన్న షాకింగ్ డెసిషన్​! ​- టైటిల్ ఛేంజ్​ - కొత్త పేరేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.