ETV Bharat / entertainment

ఓటీటీల్లో టాప్​ మలయాళం వెబ్​ సిరీస్​లు- నిత్య మేనన్ 'మాస్టర్​పీస్' చూశారా? - TOP Malayam Series In OTT - TOP MALAYAM SERIES IN OTT

TOP Malayam Series In OTT : ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్​లకు క్రమక్రమంగా ఆదరణ పెరిగిపోతోంది. దీంతో నెటిజన్లు కూడా భాషాబేధం లేకుండా పలు హిట్ సిరీస్​లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​లో ట్రెండ్​ అవుతున్న టాప్ 10 మలయాళ సిరీస్​లు ఏంటో చూద్దామా

TOP Malayam Series In OTT
TOP Malayam Series In OTT
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 9:11 PM IST

TOP Malayam Series In OTT : ఏ ప్రాంతం సినిమాలైనా ఒక్కసారి క్లిక్ అయ్యిందంటే చాలు ఇక వాటిని ఎక్కడి ప్రేక్షకులైన సరే భాషభావం లేకుండా ఆదరిస్తుంటారు. తమ భాషల్లోనూ హిట్ చేస్తుంటారు. ఇటీవలే తెలుగులో హిట్ టాక్ అందుకుంటున్న మలయాళ సినిమాలే అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్​. అతి తక్కువ బడ్జెట్​తో చిత్రాలు రూపొందించి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు మలయాళీ డైరెక్టర్లు. అయితే సినిమాలకే పరిమితమైన ఈ టాక్ ఇప్పుడు మాలీవుడ్ వెబ్​ కంటెంట్​కూ వస్తోంది. దీంతో ఓటీటీ లవర్స్ ఇప్పుడు వెబ్ సిరీస్​లపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్స్​లో పాపులరైన మలయాళ సిరీస్​ల గురించి తెలుసుకుందామా

పోచర్
కేటగిరీ: క్రైమ్ డ్రామా
ప్లాట్ ఫామ్​: అమోజాన్ ప్రైమ్​
స్టోరీ : అలియా భట్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సిరీస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. వరుస క్రైమ్ లు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టడానికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్‌యే కథాంశం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్
కేటగిరీ: పొలిటికల్ - కామెడీ డ్రామా
ప్లాట్ ఫామ్​: డిస్నీ ప్లస్ హాట్​స్టార్
స్టోరీ : మాళవిక అనే మహిళ పంచాయతీ ప్రెసిడెంట్ అవడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదనేది కథాంశం.

ప్రియపెట్టవల్​ పీయూశ్
కేటగిరీ : డ్రామా
ప్లాట్ ఫామ్​ : యూట్యూబ్
స్టోరీ : పీయూశ్ తన లవ్ లైఫ్​లో వచ్చిన సమస్యలను తన ఫ్రెండ్​తో కలిసి ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం.

కేరళ క్రైమ్ ఫైల్స్
కేటగిరీ : క్రైమ్ డ్రామా
ప్లాట్ ఫామ్​ : డిస్నీ ప్లస్ హాట్​స్టార్
స్టోరీ : ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య వెనుక ఎవరున్నారో పసిగట్టే కోణంలోనే కథ మొత్తం జరుగుతుంటుంది.

ఇన్‌స్టాగ్రామమ్
కేటగిరీ : కామెడీ
ప్లాట్ ఫామ్​ : Nee Stream
స్టోరీ : కొందరు వ్యక్తుల మధ్య బంధాన్ని, వాటి విలువలను పరీక్షిస్తూ నడిచే కథ.

తీర పరా
కేటగిరీ: కామెడీ
ప్లాట్ ఫామ్​: యూట్యూబ్
స్టోరీ : నలుగురు నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెదుకులాటలో ఎటువంటి ఫీట్స్ చేశారో ఫన్నీ వర్షన్ లో చూపించారు.

మీన్ అవియాల్
కేటగిరీ: కామెడీ
ప్లాట్ ఫామ్​ : యూట్యూబ్​
స్టోరీ : అక్క ఇంటిలో ఉండటానికి వెళ్లిన తమ్ముడు కొత్త కొత్త పరిస్థితులకు ఎలా అడ్జస్ట్ అయ్యాడనేది కథ.

మాస్టర్ పీస్:
కేటగిరీ : కామెడీ
ప్లాట్ ఫామ్ ​: డిస్నీ ప్లస్ హాట్​స్టార్
స్టోరీ : హోం మేకర్ అయిన భార్య బిజినెస్ మ్యాన్ తో కలిసి చిన్నాభిన్నంగా ఉన్న కుటుంబాన్ని ఎలా డీల్ చేశారనేది కథాంశం.

యావరేజ్ అంబిలి
కేటగిరీ: డ్రామా
ప్లాట్ ఫామ్ : యూట్యూబ్
స్టోరీ : అంబిలి అనే ఒక యువతి తన చదువు దగ్గర్నుంచి జీవితమంతా యావరేజ్ లైఫ్ మాత్రమే గడుపుతుంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఆమె లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో యావరేజ్ లైఫ్ యే బెటర్ అని తెలుసుకోవడమే ముగింపు.

స్కూట్
కేటగిరీ : కామెడీ
ప్లాట్ ఫామ్​ : యూట్యూబ్
స్టోరీ : ఇద్దరు కొలీగ్స్ ఐటీ జాబ్ మానేసి బిజినెస్ పెట్టాలనుకుంటారు. మరో స్నేహితుడితో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశాక కొందరు రౌడీ మూక కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటి నుంచి ఎలా బయటపడ్డారనేది మిగతా కథ.

మీరు ఓటీటీ లవర్సా? ఈ టాప్-10 మలయాళం మూవీలు చూశారా? ఓసారి చెక్​ చేసుకోండి! - Top Ten Malayalam Movies In OTT

OTT : రూ.3 కోట్ల బడ్జెట్​తో​ రూ.50కోట్లకు పైగా వసూళ్లు - ప్రేక్షకుల మదిని దోచిన చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.