ETV Bharat / entertainment

ఈ వారం 20 క్రేజీ సినిమా/సిరీస్​లివే - మీరేం చూస్తారు? - This week OTT Releases - THIS WEEK OTT RELEASES

This week OTT Releases : మళ్లీ ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైపోయాయి. మొత్తంగా 20కుపైగా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నాయి.

Source Getty Images and ANI
This week OTT Releases (Source Getty Images and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 10:54 AM IST

This week OTT Releases : చిన్న చిత్రాల సందడితో మే ముగిసింది. ఇక జూన్​ నెల మొదలైపోయింది. మళ్లీ ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైపోయాయి. మొత్తంగా 20కుపైగా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నాయి. వాటిలో వైవిధ్యమైన కథలతో అలరించేందుకు ప్రయత్నించే హీరో శర్వానంద్‌ సినిమా కూడా ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వా-కృతిశెట్టి కలిసి నటించిన మనమే(Sharwanand Manamey Movie) ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌ అని మూవీటీమ్ చెబుతోంది.

సత్యరాజ్‌, వసంత్‌ రవి కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ సినిమా వెపన్‌(Sathyaraj Weapon Movie). ఇది కూడా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గుహన్‌ సెన్నియ్యప్పన్​ దర్శకత్వం వహించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ రక్షణ(Payal Rajput Rakshana Movie). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ మూవీ జూన్​ 7న రానుంది. ఒక పోలీసు ఆఫీసర్‌ లైఫ్​లో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించారు.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు /వెబ్‌ సిరీస్‌లివే!

డిస్నీ+హాట్‌స్టార్‌లో

స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04

క్లిప్ప్‌డ్‌- (వెబ్‌సిరీస్)- జూన్‌ 04

గునాహ్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

అమెజాన్‌ ప్రైమ్‌లో

మైదాన్‌ (హిందీ)- జూన్‌ 05

నెట్‌ఫ్లిక్స్​లో

షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)- జూన్‌ 03

హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05

హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05

స్వీట్‌ టూత్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 06

బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07

హిట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)- జూన్‌ 07

ఆహాలో

బూమర్‌ అంకుల్‌ (తమిళ)- జూన్‌07

సోనీలివ్‌లో

వర్షన్గల్కు శేషం (మలయాళం)- జూన్‌ 07

గుల్లక్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 07

జియో సినిమాలో

బ్లాక్‌ అవుట్‌ (హిందీ)- జూన్‌ 07

బుక్‌ మై షోలో

ఎబిగైల్‌ (హాలీవుడ్)- జూన్‌ 07

పేరు మార్చుకోనున్న శ్రీలీల! - ఎందుకంటే?

ప్రభాస్‌ అలా చేస్తేనే ఆయనతో మళ్లీ కలిసి నటిస్తా : బాలీవుడ్ బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.