ETV Bharat / entertainment

దళపతి ఫ్యాన్స్​ దెబ్బకు అకౌంట్ క్లోజ్ చేసిన సంగీత దర్శకుడు! - Thalapathy Vijay Whistle Podu Song - THALAPATHY VIJAY WHISTLE PODU SONG

Thalapathy Vijay Whistle Podu Song : మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాపై ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు విజయ్ దళపతి అభిమానులు. దీంతో శంకర్ రాజా ఆ ట్రోలింగ్​ను తట్టుకోలేక సోషల్ మీడియా నుంచి వైదొలిగారు. ఏం జరిగిందంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 5:01 PM IST

Updated : Apr 18, 2024, 5:34 PM IST

Thalapathy Vijay Whistle Podu Song : స్టార్​ హీరోల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు నటించే ప్రాజెక్ట్స్​ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ లుక్, ఆడియో, టీజర్, ట్రైలర్ ఇలా ఆ మూవీకి సంబంధించి ప్రతీ దానిపై ఆసక్తి చూపిస్తారు అభిమానులు. అయితే ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఆడియో విడుదల ఈవెంట్ గ్రాండ్​గా చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యూట్యూబ్​లో ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. అదే సమయంలో ఆ పాట లిరిక్స్ లేదా మ్యూజిక్ ఎలా ఉందనే విషయంపై ఫ్యాన్స్​ సోషల్ మీడియాలోనే తమ అభిప్రాయాలను ట్రోలింగ్​, ట్రెండింగ్​ రూపంలో తెలియజేసేస్తున్నారు.

Thalapathy Vijay Goat Movie : అయితే తాజాగా కోలీవుడ్​ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న సినిమా గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం)లోని విజిల్ పోడు అనే లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్​లో విడుదలైంది. కానీ విజయ్ అభిమానుల అంచనాలను ఆ పాట అందుకోలేకపోవడమే కాదు అసలు విజయ్ స్థాయికి ఆ పాట నాసిరకంగా ఉందంటూ ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శంకర్​పై ట్రోలింగ్ ఏ స్థాయికి వెళ్లిందంటే ఆయన ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్​ను టెంపరరీగా తీసేసారు. ఆయన ట్రోలింగ్ తట్టుకోలేక ఇలా చేశారని కొందరంటే తర్వాతి పాట మీద ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి ఇలా చేశారని మరికొందరు చెప్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన యువన్​ - అయితే తన అకౌంట్​ డిలీట్ అవ్వడంపై యువన్ స్పందించారు. తనకు మెసేజ్ చేసిన అందరికి థాంక్స్ అని చెప్పిన ఆయన అది ఒక టెక్నీకల్ ఎర్రర్ అని తన టీమ్ ఆ సమస్య మీద పని చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తిరిగి వస్తానని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ సాంగ్ ట్రోలింగ్​ను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పాట యూట్యూబ్​లో వ్యూస్​ను బాగానే అందుకుంటోంది. మూడు రోజులకే ఈ పాట 38 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఏది ఏమైనా ఈ సాంగ్ ట్రోలింగ్​ను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పాట యూట్యూబ్​లో వ్యూస్​ను బాగానే అందుకుంటోంది. మూడు రోజులకే ఈ పాట 38 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Vijay Thalapathy Politics : కాగా, త్వరలోనే విజయ్ దళపతి రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పాలిటిక్స్​లోకి వచ్చేముందు ఇప్పటికే తాను ఇచ్చిన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసి వస్తానని అనౌన్స్ చేశారు. విజయ్​ మరో రెండు సినిమాల్లో మాత్రమే కనిపించనున్నారు. అందులో ఒకటి ఈ గోట్​. అందుకే ఆ రెండు సినిమాలకు సంబంధించి ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్​గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ ఒక్క కారణం వల్ల 50 సినిమాలు వదులుకున్నా : సత్యం రాజేశ్‌ - Satyam Rajesh Latest Interview

బాలయ్యపైనే ఆ హీరోయిన్ ఆశలన్నీ! - Balakrishna Akhanda 2

Last Updated : Apr 18, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.