ETV Bharat / entertainment

ఇట్స్ అఫీషియల్​!- ఆమె ఎస్​ చెప్పిందంటున్న సిద్ధార్థ్​ - Siddharth Aditi Rao Engagement - SIDDHARTH ADITI RAO ENGAGEMENT

Siddharth Aditi Rao Engagement : స్టార్ కపుల్ సిద్ధార్థ్​, అదితి రావ్​ హైదరీ జంట అభిమానులకు ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చారు. తాము ఎంగేజ్​డ్ అంటూ ఇన్​స్టా వేదికగా పోస్ట్ చేశారు.

Siddharth Aditi Rao Engagement
Siddharth Aditi Rao Engagement
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 3:42 PM IST

Updated : Mar 28, 2024, 4:59 PM IST

Siddharth Aditi Rao Engagement : స్టార్ కపుల్ సిద్ధార్థ్​, అదితి రావ్​ హైదరీ జంట అభిమానులకు ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చారు. తాము ఎంగేజ్​డ్ అంటూ ఇన్​స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఆమె ఎస్ చెప్పిందంటూ సిద్ధార్థ్​ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక అదితి కూడా అతడు ఎస్​ చెప్పాడంటూ తమ క్యూట్ ఫొటోను నెట్టింట పంచుకుంది. దీంతో అభిమానులు షాకయ్యారు. ఈ ఇద్దరూ సీక్రెట్​గా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్న సమయంలో ఈ జంట ఇలా పోస్ట్ పెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు సిద్ధార్థ్​ కానీ ఇటు అదితి కానీ ఆ రూమర్స్​పై స్పందించలేదు.

'మహా సముద్రం' అనే సినిమాలో సిద్ధార్థ్‌, అదితి తొలిసారి పని చేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే గతంలోనే వీరిపై అనేక రూమర్స్ వచ్చాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటూ ఈ ఇద్దరూ ఆ వార్తలను కొట్టిపారేశారు. తాము స్నేహితులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ జంట పలు ప్రాంతాలకు తిరుగుతూ సందడి చేసేవారు. కలిసి ఫొటోలు దిగి పోస్ట్ చేసేవారు.

అయితే తాజాగా ఈ జంట తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం (మార్చి 27)న వివాహం చేసుకున్నట్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. సీక్రెట్ ఈ జంట పెళ్లి చేసుకున్నారంటూ నెట్టింట ట్రెండ్ అయ్యింది. అందుకోసమే అదితి 'హీరామండీ: ది డైమండ్‌ బజార్‌' ఈవెంట్‌ కూడా హాజరు కాలేదన్నారు. కానీ ఈ జంట ఇప్పుడు ఇలా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కన్​ఫ్యూజ్ అవుతున్నారు. అసలు వీరిద్దరికి పెళ్లి అయ్యిందా లేకుంటే ఎంగేజ్మెంట్ అయ్యిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సిద్ధార్థ్ కూడా తన అప్​కమింగ్ మూవీస్​ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన 'చిన్నా' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇండియన్​ 2లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సీక్రెట్​గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్​ - Aditi Rao Hydari Siddharth Marriage

Actor Siddharth Emotional Video : స్టేజ్​పై కన్నీటి పర్యంతమైన సిద్ధార్థ్.. ఎందుకో తెలుసా?

Last Updated : Mar 28, 2024, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.