ETV Bharat / entertainment

టాప్ క్లాస్​ స్కూల్​లో షారుక్ తనయుడు - ఏడాడికి ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔటే! - Sharukh Khan Younger Son School Fee - SHARUKH KHAN YOUNGER SON SCHOOL FEE

Sharukh Khan Younger Son School Fee : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ ప్రస్తుతం చదువుతున్న ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్​లో చదవుకుంటున్నాడు. అయితే అతడి చదువు కోసం షారుక్ కట్టే ఫీజులు తెలిస్తే మతిపోవాల్సిందే. ఇంతకీ అది ఎంతంటే ?

Sharukh Khan Younger Son School Fee
Sharukh Khan Younger Son School Fee
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 3:43 PM IST

Sharukh Khan Younger Son School Fees : ముంబయిలోని ప్రసిద్ధమైన విద్యా సంస్థల్లో ధీరూబాయ్ అంబానీ స్కూల్​ కూడా ఒకటి. ఇందులో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ వేత్తల పిల్లలు చదువుకుంటున్నారు. అందులోబాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ చదువుకుంటున్నాడు.

అయితే 2003లో స్థాపించిన ఈ స్కూల్​లో ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీలు చదివారు. అందులో అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సైఫ్​ అలీఖాన్ తనయ సారా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పిల్లలు సారా టెందూల్కర్, అర్జున్ టెందూల్కర్‎ ఈ స్కూల్​లో చదుకున్నవారే. కాగా, ప్రస్తుతం ఐశ్వర్యరాయ్​- అభిషేక్ కుమార్తె ఆరాధ్య, క్రికెటర్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా కూడా ఇదే స్కూల్​లో చదువుతోంది. ఇటీవలే ఆ స్కూల్​ యానువల్ ఫంక్షన్​ కూడా ఎంతో గ్రాండ్​గా జరిగింది. అందులో ఈ సెలబ్రిటీ కిడ్స్​ అంతా కలిసి డ్యాన్స్​ చేశారు. స్టేజీ డ్రామా కూడా చేసి అందరినీ అబ్బురపరిచారు.

దీంతో ఫ్యాన్స్ దృష్టి ఒక్కసారిగా ఈ స్కూల్​పై పడింది. ఈ స్కూల్​ గురించి తెలుసుకోవాలని నెట్టింట వెతకసాగారు. అయితే ఈ స్కూల్ ఫీజులు గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. ఎల్​కేజీ నుంచి 7వ తరగతి వరకు ఫీజ్​ నెలకు రూ. లక్షా డబ్బై వేల పైనే ఉంటుందని సమాచారం. ఇక 8వ తరగతి నుంచి టెన్త్​ క్లాస్ వరకు రూ.4.48 లక్షలు, ఆ పైన చదువులకు నెలకు రూ.9.65 లక్షలు ఉంటుందట. ఈ లెక్కన షారుక్ కొడుకు అబ్రామ్ ఫీజు సంవత్సరానికి 20 లక్షల పైమాటే ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఇక షారుక్ సినిమాల విషయానికి వస్తే - గతేడాది క్రిస్మస్ కానుకగా ఆయన డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. స్టార్ డైరెక్టర్ రాజ్​ కుమార్​ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీలో షారుక్​తో పాటు తాప్సీ, విక్కీ కౌశల్ నటించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ మిక్స్​డ్​ టాక్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన ఎటువంటి సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించలేదు.

'షారుక్ దగ్గర 17 ఫోన్లు' - షాకింగ్​ విషయాలు రివీల్​ చేసిన ఫ్రెండ్​

'షారుక్​కు నేనంటే ఎంతో నమ్మకం- అందుకే ఆ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.