ETV Bharat / entertainment

మహేశ్, రాజమౌళి మూవీ వర్క్స్​ స్టార్ట్!- ఏడాదిలో పూర్తయ్యేలా బిగ్​ ప్లాన్! - Rajamouli Mahesh movie Update

Rajamouli Mahesh Babu Movie Shooting: సూపర్​స్టార్ మహేశ్​బాబు- రాజమౌళి సినిమాపై అంచనాలు పీక్స్​లో ఉన్నాయి. అయితే రాజమౌళి ఈ సినిమాను ఏడాదిలో కంప్లీట్ చేసేలా ప్లాన్ రెడీ చేశారట!

Rajamouli Mahesh babu
Rajamouli Mahesh babu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 7:08 AM IST

Updated : Jan 21, 2024, 9:03 AM IST

Rajamouli Mahesh Babu Movie Shooting: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్​ రాజమౌళి బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత ఆర్​ఆర్ఆర్ (RRR)తో ఆయన గ్లోబల్​ రేంజ్​కి ఎదిగిపోయారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఎదురుచూడాల్సిందేనని ఆడియెన్స్​కు కూడా తెలుసు. అయితే ప్రేక్షకుల్ని అంతలా వెయిట్​ చేయించే రాజమౌళి, ఔట్​పుట్​ కూడా అదే రేంజ్​లో ఇస్తారు. థియేటర్లలో సినిమా చూసే ఆడియెన్స్ కొత్త అనుభూతిని ఫీల్ అయ్యేలా వండర్స్ క్రియేట్ చేసి రాజమౌళి స్క్రీన్​పై చూపిస్తారు.

ఇక ఆర్​ఆర్​ఆర్​ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి, సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో సినిమా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి పక్కా ప్లానింగ్​తో ఉన్నారట. ఈ సినిమా కోసం సపరేట్​గా వర్క్ షాప్ చేసి, ఏడాదిలో షూటింగ్​ కంప్లీట్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహేశ్ రీసెంట్​గా మహేశ్ జర్మనీ వెళ్లారట. టెక్నికల్ వర్క్స్​ (Technical Work) కోసం ప్రిన్స్ అక్కడిని వెళ్లినట్లు ఇన్​సైట్ టాక్. దీంతో రాజమౌళి నిజంగానే ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారా? అన్న సందేహం కలుగుతోంది. అయితే వన్ ఇయర్ కాదు రాజమౌళి రెండేళ్లలో ఈ సినిమా కంప్లీట్ చేసినా అది రికార్డే అని ప్రిన్స్ ఫ్యాన్స్ అంటున్నారు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి! మహేశ్- రాజమౌళి సినిమా స్క్రిప్ట్​ (Script)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా స్ట్రిప్ట్ పూర్తైందని చెప్పారు. కాగా, బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, ఆర్ఆర్ఆర్​కు కూడా స్ట్రిప్ట్ అందించింది విజయేంద్ర ప్రసాదే.

Production House: ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మరో రెండు ప్రొడక్షన్​ హౌజ్​లు సంయుక్తంగా నిర్మించవచ్చని అంచనా. అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ దిల్​రాజు కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహిస్తారని టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' రూ.200 కోట్ల మార్క్- మహేశ్​బాబు ఆల్​టైమ్ రికార్డ్!

మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ వర్క్స్​ షురూ!- ప్రిన్స్ జర్మనీ ట్రిప్ సీక్రెట్ అదే!

Last Updated : Jan 21, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.