ETV Bharat / entertainment

పుష్ప కపుల్ సాంగ్- ఇట్స్ శ్రీవల్లి టైమ్- వీడియో చూశారా? - Pushpa 2 Songs - PUSHPA 2 SONGS

Pushpa Second Single: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. మీరు చూశారా?

Pushpa Second Single
Pushpa Second Single (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 11:38 AM IST

Updated : May 23, 2024, 11:55 AM IST

Pushpa Second Single: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మంధన్నా లీడ్ రోల్స్​లో నటిస్తున్న 'పుష్ప- 2' నుంచి రెండో పాట ప్రోమో రిలీజైంది. ప్రోమోలో హీరోయిన్ రష్మికను చూపించారు. తగ్గేదేలే మేనరిజంతో రష్మిక సాంగ్ బీట్ వినిపిస్తుంది. 'కపుల్ సాంగ్' పేరుతో పాట రానున్నట్లు తెలుస్తోంది. 'సూసేకి అగ్గి రవ్వల్లే ఉంటాడే నా సామి' అని పాటలోని లిరిక్​ను రష్మిక వాయిస్​తో వినింపిచారు.

ఈ పాటలో బన్నితోపాటు రష్మిక కూడా స్టెప్పులేయనుంది. పుష్ప- 2 ప్రారంభమైనప్పటి నుంచి కేవలం రెండు పోస్టర్లు తప్పు రష్మిక గురించి ఎలాంటి ఎప్డేట్ లేదు. ఇక ఈ పాటతో సినిమా రిలీజ్​కు ముందే రష్మిక ఫ్యాన్స్​కు ట్రీట్ అనే చెప్పవచ్చు. కాగా, పుష్ప టైటిల్ సాంగ్ రాసిన రైటర్​ చంద్రబోస్ ఈ పాటకూ లిరిక్స్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ఆరు భాషల్లో ఫుల్ సాంగ్ మే 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఇటీవల రిలీజైన 'పుష్ప పుష్ప' టైటిల్ ​సాంగ్​కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్​తో దూసుకుపోతోంది. ఈ పాటకు కేవలం తెలుగులోనే ఇప్పటివకు 3 మిలియన్ వ్యూస్ దాటిపోయాయి. అటు సోషల్ మీడియాలోనూ పుష్ప పుష్ప పాట ట్రెండింగ్​లో నడుస్తోంది. ఇప్పటికే ఈ పాటపై ఇన్​స్టాగ్రామ్​లో నెటిజన్లు లక్షకుపైగా రీల్స్​ కూడా చేశారు.

రాక్​స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో హీరోయిన్​గా రష్మిక మంధన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి స్పెషల్ సాంగ్​లో ఎవరు చిందులేయనున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇప్పటికే విడుదల చేసిన రెండు స్పెషల్​ గ్లింప్స్​లు ఫ్యాన్స్​లో గూస్​బంప్స్ తెప్పించి సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'పుష్ప' సాంగ్ జోరు ఆగేదేలే- 3రోజుల్లోనే 50మిలియన్లు, లక్ష ఇన్​స్టా రీల్స్! - Pushpa 2 Records

'పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్'- క్రేజీ డైలాగ్ వెనుక ఆ స్టార్ డైరెక్టర్ - Pushpa Dialogue

Last Updated : May 23, 2024, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.