ETV Bharat / entertainment

ప్రభాస్ ఇన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణమిదా? - Prabhas Marriage

Prabhas Marriage : ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్​లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ఆయన పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తన పెళ్లిపై ప్రభాస్ ఏమని చెప్పారంటే?

ప్రభాస్ ఇన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణమిదా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 12:39 PM IST

Prabhas Marriage : గత దశాబ్ద కాలంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే ప్రభాస్ వయసు 40 దాటి చాలా కాలం అయిపోయింది. బాహుబలి సినిమా తర్వాత చాలా మంది అమ్మాయిల ఫోటోలు వైరల్ అయ్యాయి కానీ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ప్రభాస్ ఏ ఈవెంట్లకు గెస్ట్​గా వెళ్లినా ఆయన్ను తప్పకుండా ఈ ప్రశ్న అడగడం అందరికీ అలవాటు అయిపోయింది. గతంలో ప్రభాస్​తో కలిసి 3 సినిమాల్లో నటించిన అనుష్కతో పెళ్లి జరగనుందని రూమర్లు వినిపించాయి.

మరీ ముఖ్యంగా మిర్చి సినిమా క్లైమాక్స్​లో వచ్చే డైలాగ్ 'ఇప్పటికే బాగా లేట్ అయింది డార్లింగ్' అనే మాటను అయితే చాలామంది ఫ్యాన్స్ తెగ వాడేశారు. ప్రభాస్ కావాలనే ఆ సినిమాలో ఆ డైలాగ్​తో ఏదో హింట్ ఇచ్చారంటూ కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఆ పుకార్లకు చాలా సార్లు చెక్ పెట్టి తాము మంచి స్నేహితులమని చెప్పారు.

అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి వార్త ఒకటి బయటకు వచ్చింది. అందులో పెళ్లిపై డార్లింగ్ స్పందించినట్లు ఉంది. కానీ ఇది ఇప్పుడిది కాదు. గతంలో ఓ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడినది. 'నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తనకు నాకు ఏమైన మనస్ఫర్థలు వస్తే అభిమానులు ఏమీ సాల్వ్ చేయలేరు కదా. నన్ను వదిలేయండి. ఇలానే ఉండనివ్వండి' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతూ తిరుగుతోంది.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ మీదే పూర్తిగా ధృష్టి పెట్టారు. రీసెంట్​గా సలార్​తో బాక్సాఫీస్ అందుకున్న ఆయన త్వరలోనే కల్కి 2989 AD సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటినటులు అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్​తో ఈ ఏడాది చివర్లో గాని వచ్చే సంవత్సరం మొదట్లో గాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రశాంత్​ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ పార్ట్ 2 కూడా లైన్​లో ఉంది. అది 2025లో వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 2025 వరకు ప్రభాస్ ఈ సినిమాల షూటింగ్స్​తో బిజీగా గడిపే అవకాశం ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హీరోయిన్ అనుష్క ప్రతీకారం

'ఫ్యాన్స్​కు రాజాసాబ్ VFX ట్రీట్- అంచనాలు మించి ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.