ETV Bharat / entertainment

ఇటలీ షూట్​లో స్టైలిష్​ ప్రభాస్ - ఆ జాకెట్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! - Prabhas Kalki Jacket Price

Prabhas Kalki Jacket Price : ఇటీవలే ప్రభాస్ ఓ స్టైలిష్ జాకెట్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ దీని ధర ఎంతో తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతికారు. ఇంతకీ దీని ధర ఎంతంటే ?

Prabhas Kalki Jacket
Prabhas Kalki Jacket
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 12:57 PM IST

Prabhas Kalki Jacket Price : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అందులో 'కల్కి 2898' కూడా ఒకటి. 'మహానటి' ఫేమ్​ డైరెక్టర్ నాగ్ ​అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో ప్రభాస్ వరుస షెడ్యూల్స్​తో బిజీగా ఉన్నారు. ఇటలీ, హైదరబాద్ ఇలా పలు లొకేషన్స్​లో ఈ మూవీ చిత్రీకరణ జరగుతోంది.

ఇటీవలే ప్రభాస్, దిశా పటానీపై ఓ స్పెషల్ సాంగ్​ను షూట్​ చేసేందుకు టీమ్​ మొత్తం ఇటలీకి పయనమైంది. అక్కడి షూట్​ లొకేషన్​లో దిగిన ఫొటోలను మూవీ టీమ్​ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అందులో బీచ్​ ఒడ్డులో ప్రభాస్​, దిశా ఇద్దరూ స్టైలిష్​ లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు ఈ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరి దృష్టి మాత్రం ప్రభాస్ వేసుకున్న బ్లాక్ జాకెట్​పై పడింది. దీంతో ఈ అట్రాక్టివ్ డ్రెస్​​ గురించి నెట్టింట సెర్చ్ చేయడం మొదలెట్టారు. బర్​బెరీ కంపెనీ డిజైన్ చేసిన ఈ జాకెట్ ధర దాదాపు రూ. 76 వేలకు పైగా ఉంటుందని సమాచారం. ఇది విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకవుతున్నారు.

భవిష్యత్ కాశీ వీధ్లుల్లో కాలభైరవ
మహశివరాత్రి పండుగను పురస్కరించుకుని తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ న్యూ లుక్​తో పాటు ఆయన పాత్ర పేరును రివీల్ చేశారు. కాశీ భవిష్యత్​ వీధుల్లో నుంచి, 'కల్కి 2898 ఏడీ' భైరవను మీకు పరిచయం చేస్తున్నాం. అంటూ ఓ సాలిడ్ క్యాఫ్షన్​ను రాసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ప్రభాస్ గురించి ఇలాంటి సూపర్ అప్​డేట్​ ఇచ్చినందుకు సంబరపడుతున్నారు.

ఇక ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకన్నారు డైరెక్టర్. "మహాభారతంతో మొదలై, క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే స్టోరీ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఓ స్టోరీ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఉన్న ప్రపంచాల్ని సృష్టించడానికి మా టీమ్​ ప్రయత్నించింది." అని అశ్విన్ చెప్పారు.

'స్పిరిట్'​లో ప్రభాస్ సాలిడ్ రోల్​ - స్టోరీలైన్ రివీల్​ చేసిన సందీప్​

ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్​ - అసలు విషయం చెప్పేసిన మూవీ రైటర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.