ETV Bharat / entertainment

రికార్డ్​ ధరకు 'ఓజీ' ఆడియో రైట్స్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే? - ఓజీ మూవీ ఆడియో రైట్స్​

Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా గురించి కొత్త అప్డేట్స్​ తెలిశాయి. ఈ సినిమా ఆడియో రైట్స్​ రికార్డ్​ ధరకు అమ్ముడుపోయాయట. అలాగే ఈ సినిమా షూటింగ్ ఎంత శాతం పూర్తైందో కూడా తెలిసింది. ఆ వివరాలు.

రికార్డ్​ ధరకు 'ఓజీ' ఆడియో రైట్స్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 10:28 PM IST

Updated : Jan 29, 2024, 10:34 PM IST

Pawan Kalyan OG Movie : పవర్ స్టార్​ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో 'ఓజీ' ఒకటి. ముంబయి బ్యాక్​డ్రాప్​లో గ్యాంగ్​ స్టర్​గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్​లోనే అంచనాలు ఉన్నాయి. సాహో ఫేమ్​ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబయిలోనే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడీ సినిమా ఆడియో రైట్స్ విషయంలో ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా రూ. 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఆడియో అండ్ విజువల్ రైట్స్​ను సోనీ సంస్థ దక్కించుకుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరో 15 లేదా 20 రోజులు పాటు పని చేస్తే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండాఫ్​లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్​. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' ఆగస్ట్ 15 నుంచి వాయిదా పడితే ఆ సమయంలో 'ఓజీ' రిలీజ్​ చేయాలని అనుకున్నారట. కానీ 'పుష్ప' టీమ్ మరోసారి ఇదే డేట్​కు రాబోతున్నట్లు కన్ఫామ్ చేసింది. కాబట్టి ఈ ఏడాది సెకండాఫ్​లో 'ఓజీ' ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్​ రానున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OG Movie Cast and Crew : ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్​గా నటిస్తోంది. డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్​ రూ.17 కోట్లు(OG Movie Overseas Rights) అమ్ముడుపోయినట్లు తెలిసింది.

ఈ 'ఓజీ' సినిమాతో పాటు పవన్ కల్యాణ్​ దర్శకుడు హరీశ్ శంకర్​తో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే రోల్స్​లో!

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?

Last Updated : Jan 29, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.