ETV Bharat / entertainment

OTTలో గుండెల్ని పిండేసే బెస్ట్​ లవ్ స్టోరీ మూవీస్​​ - అస్సలు డోంట్ మిస్​! - malayalam best love stories

OTT Malayalam Best Lovie Story Movies : ఇండియన్ సినిమాలో ఎన్నో ప్రేమ కథలు వస్తుంటాయి. ఇతర జానర్ చిత్రాలతో పోలిస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్​కు కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పాలి. టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ ఎవ‌ర్‌గ్రీన్ లవ్ స్టోరీస్ మూవీస్​ లిస్ట్‌ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ ప్రేమ‌ క‌థ‌ల‌ను సిల్వర్​ స్క్రీన్​పై అద్భుతంగా ఆవిష్కరించడంలో మ‌ల‌యాళ ద‌ర్శ‌కులకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎంతో రియ‌లిస్టిక్​గా ఉంటుంది. అక్కడ తెరకెక్కిన ఈ చిత్రాలు ఇండియన్ వైడ్​గా ఉన్నఅన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా మలయాళంలో తెరకెక్కిన సూపర్ హిట్​ మనసుల్ని తాకిన ప్రేమ కథా చిత్రాలను చూసేద్దాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 1:01 PM IST

OTT Malayalam Best Lovie Story Movies : మ‌ల‌యాళంలో విడుదలైన క‌ల్ట్ క్లాసిక్‌ ల‌వ్‌ స్టోరీస్‌లో ఇప్పటి జనరేషన్​కు బాగా కనెక్ట్ అయిన చిత్రం ప్రేమ‌మ్. నివీన్ పాల్ హీరోగా నటించిన ఈ చిత్రం యూత్​కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆల్పోన్సో పుత్రేన్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఓ యువ‌కుడి జీవితంలో మూడు ద‌శ‌ల్లో సాగిన ప్రేమ‌క‌థ‌తో సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హ్రిద‌యం : ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో హీరోయిన్లుగా న‌టించిన హ్రిద‌యం చిత్రం లవర్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మ్యూజిక‌ల్‌ ల‌వ్‌ స్టోరీగా యూత్​ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. వినీత్ శ్రీనివాస‌న్ దర్శకుడు. 2022లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన మ‌ల‌యాళ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఓ యువ‌కుడి ప్రేమ ప్ర‌యాణాన్ని ఫుల్​ ఎమోష‌న‌ల్‌గా తెరపై ఆవిష్కరించారు. ఇది కూడా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎన్ను నింతే మోయిదీన్ : స‌లార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన ఎన్ను నింతే మోయిదీన్ మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియెన్స్​ను కట్టిపడేసింది. త‌మ ప్రేమ‌ను గెలిపించుకోవడం కోసం ఇర‌వై రెండేళ్ల పాటు ఎదురుచూసిన ఓ జంట క‌థ‌తో తెరకెక్కిందీ చిత్రం. ద‌ర్శ‌కుడు ఆర్ ఎస్ విమ‌ల్ దీనికి దర్శకత్వం వహించారు. పార్వ‌తి హీరోయిన్‌గా న‌టించింది. ఇది కూడా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది. 9ఏళ్ల క్రిత‌మే రిలీజైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

మయాన‌ది చిత్రం అయితే ఆడియెన్స్​ మనసును బాగా దోచేసింది. డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ నెక్స్ట్‌లో చూడొచ్చు. ఈ చిత్రాలతో పాటు ఓం శాంతి ఓశ‌నా (డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌), అన్న‌యుమ్ రాసూలూమ్ ( డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌), త‌న్నీర్ మాథ‌ల్ దినంగ‌ల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), హండ్రెడ్ డేప్ ఆఫ్ ల‌వ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), బెంగ‌ళూరు డేస్ (డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌), ర‌మంతే ఎడ‌న్ తోట్టమ్ ( స‌న్ నెక్స్ట్‌) కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.

సాయి పల్లవికి చైతూ లవ్​ ప్రపోజ్- వీడియో పోస్ట్ చేసి సర్ప్రైజ్!

వాలంటైన్స్​ డే : OTTలో టాప్ 10 తెలుగు లవ్​ స్టోరీస్​ - చూస్తే ప్రేమలో పడపోతారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.