ఆస్కార్ సందడి షురూ- ఈ ఏడాది పోటీపడుతున్న సినిమాలివే - oscar nominated movies 2024 list
Oscar Nominations 2024 : 96వ ఆస్కార్ రేసులో మొత్తం 23 కేటగిరీల్లో పోటీ పడుతున్న సినిమాల లిస్ట్‌ను విడుదల చేసింది అకాడమీ. ఈ మేరకు నటులు జాజీ బీట్జ్, జాక్ క్వైడ్ మంగళవారం ప్రకటించారు.
Oscar Nominations 2024 : ఆస్కార్-2024 పండగ సందడి అప్పుడే షురూ అయింది. ప్రతి ఏడాదిలాగే జరగనున్న ఈ సినిమాల వేడుకకు సంబంధించి ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది అకాడమీ. ఆస్కార్ నామినేషన్స్ 2024 పేరుతో ఈ సంవత్సరం పోటీపడుతున్న చిత్రాల జాబితాను ప్రకటించింది. 96వ ఆస్కార్ రేసులో మొత్తం 23 కేటగిరీల్లో పోటీ పడుతున్న సినిమాల జాబితా ఇదే
వార్ ఈజ్ ఓవర్! ఇన్స్పైర్డ్ బై ది మ్యూజిక్ ఆప్ జాన్ అండ్ యోకో
మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్
గోల్డా
మేస్ట్రో
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
సొసైటీ ఆఫ్ ది స్నో
ప్రొడక్షన్ డిజైన్
బార్బీ
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
నెపోలియన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
ఫిల్మ్ ఎడిటింగ్
ఎనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
సినిమాటోగ్రఫీ
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మేస్ట్రో
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
ఎల్ కొండే(El Conde)
విజువల్ ఎఫెక్ట్స్
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ- వాల్యూమ్ : 3
మిషన్ : ఇంపాసిబుల్- డెడ్ రెకనింగ్ పార్ట్ వన్
నెపోలియన్
అస్కార్ వేడుక తేదీ! ఎప్పటిలాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మార్చి 10న (భారత కాలమానం ప్రకారం మార్చి 11) అవార్డుల వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.