ETV Bharat / entertainment

'దేవర' రాకకు మరో నెల రోజులే - ఇంట్రెస్టింగ్​గా తారక్​ డబుల్ షేడ్​ పోస్టర్​ - NTR Devara - NTR DEVARA

NTR Devara Movie New Poster : యంగ్ టైగర్ ఎన్టీఆర్​ 'దేవర' రిలీజ్​కు సరిగ్గా ఒక నెల మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్.

source ETV Bharat
NTR Devara Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 11:41 AM IST

NTR Devara Movie New Poster : యంగ్ టైగర్ ఎన్టీఆర్​ హీరోగా అత్యంత భారీ బడ్జెట్​తో రానున్న చిత్రం 'దేవర'. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. మొదటి భాగం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్​గా రిలీజ్ చేస్తున్నారు. అంటే సరిగ్గా ఇవాళ(ఆగస్ట్ 27) నుంచి వచ్చే నెల 27వరకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మూవీటీమ్​ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

అయితే ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మొదటి నుంచి ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ దేవ్‌-వరగా తండ్రి, కొడుకులుగా కనిపిస్తారంటూ గుసగుసలు వినిపించాయి. కానీ దీనిపై అధికార ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా తారక్​ డబుల్​ షేడ్​ను పోస్టర్​లో రివీల్ చేసింది. 'ది ఫేసస్​ ఆఫ్​ ఫియర్'​ అనే క్యాప్షన్​తో పోస్టర్​ను విడుదల చేసింది. "మరో నెలలో అతడి రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది, సెప్టెంబర్ 27న థియేటర్లలో అతడి మెజెస్టిక్​ మ్యాడ్​నెస్​ను చూసేందుకు సిద్ధంగా ఉండంది" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్ మీడియాలో ఫుల్​ ట్రెండింగ్ అవుతోంది. ఈ పోస్టర్​లో తారక్​ రెండు డిఫరెంట్​ లుక్స్​లో కనిపించారు. దీంతో దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారా? అనే సందేహాలు మరోసారి షురూ అయ్యాయి.

'దేవర' ప్రీమియర్ ఎప్పుడంటే? - 'దేవర' మూవీ ప్రీమియర్​ షో టైమ్​ గురించి సోషల్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సారి తొలి షో అర్ధ రాత్రి 1:08 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆకాశవాణి ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసింది. దీనిపై మేకర్స్ నుంచి కూడా అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలిపింది.

దేవర భైరవ గ్లింప్స్​(Devara Glimpse) - 'దేవర' నుంచి ఈ మధ్య రిలీజైన భైర గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా సాగింది. ఈ ప్రచార చిత్రంలో మల్లయోధుడిగా సైఫ్ అలీ ఖాన్ భీకరంగా కనిపించారు. ఓ ప్రాంతమంతా భైర (సైఫ్ అలీఖాన్) కనుసన్నల్లోనే ఉంటుందనేలా మేకర్స్ ఈ గ్లింప్స్‌ను రూపొందించి చూపించారు.

దేవర విలన్ వచ్చేశాడు - పవర్​ఫుల్​గా 'భైర' గ్లింప్స్​ వీడియో - Devara Saif Ali Khan Glimpse

'ప్రభాస్‌తో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి!' : శ్రీదేవి విజయ్​ కుమార్​ - Sridevi Vijaykumar Prabhas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.