ETV Bharat / entertainment

నాని 'సరిపోదా శనివారం' ఎలా ఉందంటే? - Saripoda Sanivaram Movie Review - SARIPODA SANIVARAM MOVIE REVIEW

Nani Saripoda Sanivaram Movie Review : హాయ్ నాన్న వంటి సూపర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ 'సరిపోదా శనివారం'. నేడు(ఆగస్ట్ 29) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం హంగామా షూరు చేశారు నాని అభిమానులు. ఈ సినిమా ఎలా ఉందో చెబుతూ కామెంట్లు, పోస్ట్​లు చేస్తున్నారు.

source ETV Bharat
Nani Saripoda Sanivaram Movie Review (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 7:22 AM IST

Nani Saripoda Sanivaram Movie Review : 'హాయ్ నాన్న' వంటి సూపర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ 'సరిపోదా శనివారం'. అంటే సుందరానికి తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నాని చేసిన చిత్రమిది. సినిమాలో విలన్‏గా విలక్షణ నటుడు ఎస్​ జే సూర్య నటించారు. హీరోయిన్​గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‏ సహా ఇతర ప్రచార చిత్రాలతో సినిమాపై హైప్ పెంచేశారు నాని. ఇందులో ఆయన మరోసారి పక్కా మాస్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్స్, వీడియోస్ ద్వారా తెలియజేశారు. మిగిలిన రోజుల్లో శాంతంగా ఉండే హీరో శనివారం ఎందుకు కోపం ప్రదర్శిస్తాడనే కథాంశంతో రూపొందిందీ సినిమా.

నేడు(ఆగస్ట్ 29) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్​లో షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి మొదలైపోయింది. దీంతో సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం హంగామా షూరు చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో చెబుతూ కామెంట్లు, పోస్ట్​లు చేస్తున్నారు.

హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సన్నివేశంతో పాటు ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌, క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్‌ యాక్ష‌న్ సీక్వెన్స్​ మంచి థ్రిల్లింగ్‌ను పంచుతుంద‌ని చెబుతున్నారు. ఇక నాని, ఎస్​ జే సూర్య(Nani, SJ Suryah) యాక్టింగ్ పెర్​ఫార్మెన్స్​ వేరె లెవల్ ఉందట. ముఖ్యంగా జేక్స్‌ బెజాయ్‌ అందించిన మ్యాజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కామెంట్లు చేస్తున్నారు.

"సరిపోదా శనివారం మూవీ ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చిత్రం. అయితే శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్ బాగుంది. నాని, ఎస్​ జే సూర్య పెర్ఫార్మెన్స్ సూపర్. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ వేరే లెవల్​. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్​ ఎక్స్​లెంట్​గా ఉంది." అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇంకా ఎవరెవరు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

యూఎస్ బాక్సాఫీస్​ వద్ద 'సరిపోదా శనివారం' జోరు​ - ఇప్పటివరకూ ఎంత వసూలు చేసిందంటే? - Saripodhaa Sanivaaram US Premiers

పవన్​ అందుకే 'ఖుషి' సీక్వెల్ ఒప్పుకోలేదు - అసలు కారణం చెప్పిన ఎస్​ జే సూర్య - SJ SURYAH Kushi SEQUEL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.