Balakrishna Top 10 Highest Grossers : నందమూరి బాలకృష్ణ పేరు వింటే ఆయన ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులెవరైనా సరే పూనకాలతో ఊగిపోవాల్సిందే. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా యాక్షన్ సినిమాలు చేస్తూ ఆయన తప్ప ఆ పాత్రలు ఇంకెవరూ చేయలేరనే రేంజ్‌లో దూసుకుపోతున్నారు. కలక్షన్ల విషయానికొస్తే బాలయ్య సినిమా హిట్టా యావరేజా అని సంబంధం ఉండదు. సినిమా కోసం పెట్టిన ప్రతీ పైసా వసూల్ అవ్వాల్సిందే. మరీ బాలయ్య నటించిన సినిమాల్లో గ్రేటెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా
1. వీర సింహా రెడ్డి (2023)
బడ్జెట్ : రూ. 85 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 132 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 79.7కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 73 కోట్లు
2. అఖండ (2021)
బడ్జెట్ : రూ. 50 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 132 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 75.2 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 53 కోట్లు
3. భగవంత్ కేసరీ (2023)
బడ్జెట్ : రూ. 75 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 127 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 70.1 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 67 కోట్లు
4. గౌతమీ పుత్ర శాతకర్ణి (2017)
బడ్జెట్ : రూ. 45 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 81.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 51.7 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్: 50 కోట్లు
5. లెజెండ్ (2014)
బడ్జెట్ : రూ. 35 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 68 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 41 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 32 కోట్లు
6. సింహా (2010)
బడ్జెట్ : రూ. 20 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 53 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 31.7 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 16 కోట్లు
7. జై సింహా (2018)
బడ్జెట్ : రూ. 30 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 52 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 30.4 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 26 కోట్లు
8. ఎన్టీఆర్ కథానాయకుడు (2019)
బడ్జెట్ : రూ. 60 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 39 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 20 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 70 కోట్లు
9. నరసింహ నాయుడు (2001)
బడ్జెట్ : రూ. 7 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 38 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 21.5 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 8 కోట్లు
10. పైసా వసూల్ (2017)
బడ్జెట్ : రూ. 35 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 36 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : రూ. 19.5 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 32 కోట్లు
ఫ్యాన్ కోరిక తీర్చిన బాలయ్య - అభిమానులంటే ఆయనకు అంత ప్రేమ! - Balakrishna Fulfills Fans Dream